prajavaani.net
Newspaper Banner
Date of Publish : 04 February 2026, 8:25 am Digital Edition : RAJKUMAR HYDRABAD

ఖమ్మం సిపి సునీల్ దత్ కు డైరీ అందజేసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్  పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగు వేలాద్రి

ఖమ్మం సిపి సునీల్ దత్ కు డైరీ అందజేసిన తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్

 

పాల్గొన్న జిల్లా అధ్యక్షుడు కొంగర వెంకటేశ్వరరావు కార్యదర్శి మోదుగు వేలాద్రి

 

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

 

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా డైరీ ని జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు మోదుగు వేలాద్రి ఆధ్వర్యంలో సునీల్ దత్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ రామనుజం అడిషనల్ డీసీపీ లా &ఆర్డర్ ప్రసాద్ రావు కమిషనరేట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చంద్రకళ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి కి.అందజేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల నేలకొండపల్లి నందు ప్రిన్సిపాల్ పరంజ్యోతి కి డిగ్రీ కళాశాల అధ్యాపకులు శ్రీనివాసరావు వెంకటేశ్వర రెడ్డి వెంకన్న కళాశాల అధ్యాపకులు ఆచార్యులు అందరికీ అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా కేజీవోస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు టీజీ ఇ జె ఏ సి రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు పి ఆర్ సి హెల్త్ కార్డుకు సి పి ఎస్ కు సంబంధించిన అంశాల పురోగతిని వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండపల్లి శేషు ప్రసాద్ జిల్లా కోశాధికారి సూరంపల్లి రాంబాబు హౌస్ బిల్లింగ్ కోపరేటివ్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ పి విజయ్ కుమార్ తదితరులు పాల్గొనడం జరిగింది.