ఖమ్మం జిల్లాలో మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి బీఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు<br>
*ఖమ్మం జిల్లాలో మెడికల్ షాపులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలి బీఎస్ పి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు**మన ప్రజావాణి ఖమ్మం టౌన్ ప్రతినిధి జూన్ 29* ఖమ్మం జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ జిల్లాప్రధాన కార్యదర్శి మిరియాల నాగరాజు మాట్లాడుతూ, ఖమ్మం జిల్లాలోని కొన్ని మెడికల్ షాపుల్లో అర్హత కలిగిన రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు లేకుండానే ఔషధాల విక్రయం జరుగుతోందనే ఆరోపణలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు.ఖమ్మం జిల్లాలో అసిస్టెంట్ డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (ఏ డి ఐ), డ్రగ్స్ ఇన్స్పెక్టర్ (డి ఐ ) అధికారుల...