ఖమ్మం జిల్లాలో తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం.* *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి.*
*ఖమ్మం జిల్లాలో తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభం.* *రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన సూపరింటెండింగ్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసాచారి.* *అధికారులకు శాలువాలు కప్పి సత్కరించిన సోలార్ ప్లాంట్ నిర్వాహకులు బీరవల్లి శ్రీనివాసరావు.* *రైతులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు ముందుకు రావాలి.* *తిరుమలాయపాలెం, ప్రజావాణి, మార్చి 10:* ఖమ్మం జిల్లాలోని తొలి 2 మెగావాట్ సోలార్ ప్లాంట్ ప్రారంభించామని సోలార్ ప్లాంట్ నిర్వాహకులు బీరవల్లి శ్రీనివాసరావు అన్నారు..ప్రధానమంత్రి కుసుమ్ పథకం కింద ఖమ్మం జిల్లాలోని...