ఖమ్మం జిల్లాలో చేప పిల్లలు విడుదలకు రంగం సిద్ధం..!
ఖమ్మం జిల్లాలో చేప పిల్లలు విడుదలకు రంగం సిద్ధం..!*4. 60 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం*సుమారు 16500 మత్స్యకార కుటుంబాలకు లబ్దిఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం జిల్లాలో 882 నీటి టి లభ్యత ప్రాంతాలలో చేప పిల్లలు విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఎలినో ప్రభావం వలన ఈ ఏడాది ఈ సీజన్లో ఇప్పటివరకు చేప పిల్లలు అందకపోవటంతో మత్స్యకారులు ఆవేదనలు విజ్ఞప్తుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని 882 జలాశయాలలో 3.47 కోట్ల చేప...