ఖబడ్దార్ బీఆర్ఎస్ నాయకులారా…  రేకొండ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోండి

రేకొండలో కాంగ్రెస్ పార్టీ ప్రెస్‌మీట్‌లో నేతల ఫైర్ చిగురుమామిడి/రేకొండ, జూలై 9:చిగురుమామిడి మండలం రేకొండ గ్రామ బ్రిడ్జి అంశంపై బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ దివాలాకోరుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. రేకొండ గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్టుమల్ల రవీందర్, చిగురుమామిడి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందె సురేష్ మాట్లాడారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి మాట్లాడుతూ, బీఆర్ఎస్...