క్షేమంగా స్వదేశానికిచెరుకున్నా..కాకినాడ జిల్లా.వాసులు
కాకినాడ జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామనికి చెందిన పడాల రమేష్ ఇటీవలే బతుకు దేరువు కోసం గల్ఫ్ దేశాల కువైట్ కు వలస వెళ్లడం జరిగింది దీంతో కువైట్ లో పలు కంపెనీలో చేస్తూండగా ఫిబ్రవరి 28వ తేదీన కువైట్ లో ఉన్నట్టుండి ఒకే సారి గా బాంబుల మోత అల్లుకుంది దీంతో అక్కడ కువైట్ లో ఉన్న ప్రజా లందరూ భయాందోళనకు గురవ్వరు మరియు కువైట్ లో ఉన్న భారతీయులందరూ సుమారు ఎనిమిది లక్షల మంది ఉన్నట్టు కువైట్ ప్రభుత్వం వెల్లడించింది...