prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 April 2026, 3:39 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

క్షేమంగా స్వదేశానికిచెరుకున్నా..కాకినాడ జిల్లా.వాసులు

కాకినాడ జిల్లా.ప్రజావాణి న్యూస్(ఏప్రిల్15)సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామనికి చెందిన పడాల రమేష్ ఇటీవలే బతుకు దేరువు కోసం గల్ఫ్ దేశాల కువైట్ కు వలస వెళ్లడం జరిగింది దీంతో కువైట్ లో పలు కంపెనీలో చేస్తూండగా ఫిబ్రవరి 28వ తేదీన కువైట్ లో ఉన్నట్టుండి ఒకే సారి గా బాంబుల మోత అల్లుకుంది దీంతో అక్కడ కువైట్ లో ఉన్న ప్రజా లందరూ భయాందోళనకు గురవ్వరు మరియు కువైట్ లో ఉన్న భారతీయులందరూ సుమారు ఎనిమిది లక్షల మంది ఉన్నట్టు కువైట్ ప్రభుత్వం వెల్లడించింది వీరందరు కుడ కువైట్లో ఫిబ్రవరి 28 తారీకు నుండి ఈరోజు వరకు యుద్ధం ఆగలేదు దీంతో కువైట్ ఎయిర్ పోర్ట్ మూసివేయడంవల్ల మరింత భారత ప్రజలు ఇబ్బందిలు ఎదురు కొంటున్నారు,దీంతో కాకినాడకు చెందిన రిపోర్టర్ జిల్లాకు సంబంధించిన పడాల రమేష్ యుద్ధం కోసం ఎప్పటికప్పుడు కువైట్లో జరుగుతున్న యుద్ధం వాతావరణ కోసం సమాచారం అందిస్తేనే ఉండేవారు యుద్ధం కారణంగా పలు దేశాలు ప్రజలను తమ తమ దేశాలకు వెళ్లాలంటే కువైట్ నుండి సౌదీ మీదుగా రోడ్డు మార్గంలో సౌదీ చేరుకొని అక్కడి నుండి విమానం స ద్వారా తమ దేశాలకు చేరుకుంటున్నారు దీంతో విమానం రేట్లు ఆకాశానికి అంటుకుంటున్నాయి సామాన్యుడు బతకడానికి కుటుంబాలకు దూరమై వలస వెళ్లి కష్టపడి పదోపరక సంపాదించుకొని ఉన్న అప్పులు తీర్చుకోవాలని కొంతమంది సొంత ఇల్లు నిర్మించుకోవాలని కొంతమంది పిల్లల వివాహాల కోసం చదువుల కోసం నానా ఇబ్బందులు పడి డబ్బులు సంపాదించుకోవాలి అని కువైట్ కి వస్తే ఒకే సారిగా యుద్ధ వాతావరణం అల్లుకుంది దీంతో సామాన్యుడు బతకడానికి అతలా కుత లంగా ఉంది ఏపీ ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకొని తెలుగు ప్రజలను సురక్షితంగా తమ దేశాలకు చేరుకో వాడానికి సహాయం చేయడానికి ముందుకు రావాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా పడాల రమేష్.