క్రైస్తవ పాస్టర్ అభినయ్ దర్శన్ పై దాడి అమానుషం… mrps రాష్ట్ర నాయకులు పానుగంటి షాలేంరాజ్.

అల్లూరి సీతారామరాజు జిల్లా మే19 ప్రజావాణి చింతపల్లి గిరిజన ప్రాంతం పాడేరు నియోజకవర్గంలో పాస్టర్ అభినయ్ దర్శన్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ముమ్మాటికి మనువాద సనాతన ధర్మ పరిరక్షకుల దాడి అనే దీని వెనుక ఉన్న శక్తులను గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై మరియు ప్రభుత్వంపై ఉందని ఎమ్మార్పీఎస్ నాయకులు పానుగంటి షాలెంరాజ్ నేదరపల్లి జయరాజ్ దోషులను ఎంతటి వారైనా అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పాస్టర్ అభినయ్ దర్శన్ కేవలం సువార్తే కాకుండా అనేక విధాలుగా గిరిజన ప్రాంతాలలో...