క్రీ.శే.బొల్లు సిద్దయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు, బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం, బ్రహ్మంగారిమఠం కార్యదర్శి, 95 వ జన్మదినం సందర్భంగా,, పోరుమామిళ్ల బస్టాండ్ దగ్గర మజ్జిగ పంపిణీ
వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ మే 15 పోరుమామిళ్ల మండలం క్రీ.శే.. బొల్లు సిద్దయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు, బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం, బ్రహ్మంగారిమఠం కార్యదర్శి, 95 వ జన్మదినం సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలో బస్టాండ్ ఆవరణంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.ఓ మహానీయ ఎందరో చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్ది గురతర బాధ్యత నెరవేర్చిన గురుదేవ మరెందరో అన్నార్థులకు ఆకలి తీర్చే ఆశ్రమాన్ని నెలకొల్పిన మహనీయ సమాజoలో ఎందరికో మార్గదర్శక వెలుగు చూపిన మహానుభావా నీవు లేకపోయినా నీవు చూపిన బాటలో...