prajavaani.net
Newspaper Banner
Date of Publish : 15 May 2026, 4:55 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

 క్రీ.శే.బొల్లు సిద్దయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు, బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం, బ్రహ్మంగారిమఠం కార్యదర్శి, 95 వ జన్మదినం సందర్భంగా,, పోరుమామిళ్ల బస్టాండ్ దగ్గర మజ్జిగ పంపిణీ

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రజావాణి న్యూస్ మే 15  పోరుమామిళ్ల మండలం   క్రీ.శే.. బొల్లు సిద్దయ్య విశ్రాంత ఉపాధ్యాయుడు, బలిజ కాపు తెలగ అన్నదాన సంఘం, బ్రహ్మంగారిమఠం కార్యదర్శి, 95 వ జన్మదినం సందర్భంగా పోరుమామిళ్ల పట్టణంలో బస్టాండ్ ఆవరణంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది.ఓ మహానీయ ఎందరో చిన్నారులను విద్యావంతులుగా తీర్చిదిద్ది గురతర బాధ్యత నెరవేర్చిన గురుదేవ మరెందరో అన్నార్థులకు ఆకలి తీర్చే ఆశ్రమాన్ని నెలకొల్పిన మహనీయ సమాజoలో ఎందరికో మార్గదర్శక వెలుగు చూపిన మహానుభావా నీవు లేకపోయినా నీవు చూపిన బాటలో పయనిస్తూ నీ లక్ష్యం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూo మీరు ఎక్కడ ఉన్నా మీ ఆశీస్సులు మాకు అందుతూనే ఉండాలని ఆకాంక్షిస్తూ.మీకు జన్మదిన శుభాకాంక్షలు తో.మీకుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు. ఈ కార్యక్రమంలో జి పుల్లపునాయుడు వెంగమాంబ స్కూల్ అధినేత, అల్లం శ్రీనివాసులు సైకాలజిస్ట్, గుండెబోయిన శ్రీనివాసులు, సివి రమణ, రమణ, గురు ప్రసాద్, రామకృష్ణ, భైరవ ప్రసాద్, బొల్లు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు