క్రీడా దుస్తులను పంపిణీ చేసిన శ్రీ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీనివాసులు, జి తులసి రెడ్డి

ఆళ్లగడ్డ మే30(ప్రజావాణి) ఆళ్లగడ్డ ఆర్ ఆర్ అకాడమీ క్రీడాకారులకు శ్రీ కన్స్ట్రక్షన్ అధినేత శ్రీనివాసులు మరి మరియు తులసి రెడ్డి 30 మంది క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శ్రీ కన్స్ట్రక్షన్స్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ వైపిపిఎం క్రీడా మైదానంలో మా చిన్నతనం నుండి ఇక్కడ ఆడుకునే వారమని అప్పట్లో సరైనటువంటి శిక్షణ ఇచ్చేటువంటి వ్యాయామ ఉపాధ్యాయులు గాని కోచ్ లేరని ఆ రోజుల్లో మాకు ఆ అవకాశం లేదని కానీ ఇప్పుడు ఇదే క్రీడా మైదానంలో ఆటలు ఆడుకొని...