క్రీడలు జీవితంలో ఎన్నో నేర్పుతాయి – బాలస్వామి (శానిటరీ ఇన్స్పెక్టర్ )

ప్రజావాణిన్యూస్(మార్చి15)నంద్యాల ఆర్ఆర్ అకాడమీ ఆళ్లగడ్డ మధ్య జరుగుతున్నటువంటి 40,40 ఓవర్ల మ్యాచ్ కు ముఖ్య అతిథులుగా ఆళ్లగడ్డ శానిటరీ ఇన్స్పెక్టర్ బాలస్వామి రిటైర్డ్ డైడ్ కాలేజ్ లెక్చరర్,అజయ్ కుమార్ బాబు ముఖ్యఅతిలుగా రావడం జరిగినది ఈ సందర్భంగా బాలస్వామి గారు మాట్లాడుతూ క్రీడలు జీవితంలో ఎన్నో నేర్పుతాయని కింది స్థాయి క్రీడ నుంచి ఐపీఎల్ వరల్డ్ కప్ వరకు ఎంతోమంది క్రీడాకారులు వివిధ కంపెనీలకు బ్రాడ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలకు ఉచితంగా సేవలందిస్తున్నారు దాన్ని ప్రభావం వలన కొంతమందిలోనైనా మార్పు...