కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్

*కౌమార బాలికల హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్* *చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)* తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపడుతున్న “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక (99 Days Action Plan) కార్యక్రమములో భాగంగా శుక్రవారం అనగా తేది: 22.05.2026 న ఉదయం: 10:00 గంటలకు స్థానిక PR గెస్ట్ హౌస్ నందు మెప్మా అద్వర్యంలో “కౌమార బాలికలు(15 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలు)” హెల్త్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరిగింది. చైర్ పర్సన్ హెల్త్ క్యాంపును...