కౌకొండ గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.
కౌకొండ గ్రామంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు నడి కూడా ప్రజావాణి ఆగస్టు 7 ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ ఓదెల శ్రీలత భాస్కర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పుట్టిన శిశువుకు తల్లిపాలు అమృతంతో సమానమని, తొలి ఆరు నెలలు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వడం వల్ల శిశువు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తల్లులు తల్లిపాల ప్రాముఖ్యతను తెలుసుకుని ప్రతి బిడ్డకు తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు...