కౌకొండలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి అవగాహన సమావేశం

మన బడి – మన పిల్లలు – మన భవిష్యత్తు ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఆవగాహన సమావేశం  నడి కూడా జులై 03( ప్రజావాణి)   కౌకొండ గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞాన ప్రసన్నాంబ ప్రీస్కూల్ హెడ్మాస్టర్ రావుల రమేష్ ఆధ్వర్యంలో సర్పంచ్ ఓదెల శ్రీలత ఉప సర్పంచ్ ముక్కెర రాజు శరత్ పేర్వాల లింగాల తిరుపతి మేకల కుమారస్వామి వార్డు సభ్యులు పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యులు మరియు తల్లిదండ్రుల సమక్షంలో ప్రభుత్వ పాఠశాలల...