కౌంటర్ మొదలైతే రీకౌంటర్ చరిత్ర అవుతుంది
కౌంటర్ మొదలైతే… రీకౌంటర్ చరిత్ర అవుతుంది సవాల్ చేస్తే సమాధానం తప్పదు మన సమగ్ర ప్రజావాణి జూన్ 28సంగారెడ్డి జిల్లా ప్రతినిధి అభివృద్ధి పనులను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకుంటున్నారు అని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నాయకుల ఆరోపణలు ఖండిస్తు బి ఆర్ ఎస్ నాయకులు సమాధానం ఇచ్చారు.ఈ సమావేశం లో మున్సిపల్ కౌన్సిలర్ నాగ రత్నం గౌడ్ తాలుక లక్ష్మణ్చాపల వెంకటేశం మాట్లాడుతూ మా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు ఎన్నడూ అడ్డుకోలేదు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా...