కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవ ఎన్నిక<br><br>

కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవ ఎన్నిక*జూపల్లి దంపతులకు కృతజ్ఞతలు తెలిపిన అల్లాడి విజయ.అశ్వారావుపేట,ప్రజావాణి న్యూస్ మే 30: అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గంలో కో-ఆప్షన్ సభ్యురాలిగా అల్లాడి విజయ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో హర్షాతిరేకాలకు దారి తీసింది. తొలిసారిగా కొలువుదీరిన మున్సిపల్ పాలకవర్గంలో నిర్వహించిన కో-ఆప్షన్ ఎన్నికలో అల్లాడి విజయకు ఏకగ్రీవ మద్దతు లభించడంతో ఆమె ఎన్నిక ఖరారైంది.ఈ సందర్భంగా అల్లాడి విజయ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి కో-ఆప్షన్ సభ్యురాలిగా ఎన్నుకున్న మున్సిపల్ చైర్మన్ జూపల్లి శశికళ,...