కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు
కోహెడ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడులు రెండు ట్రాక్టర్లు సీజ్ బెజ్జంకి -కోహెడ, ఏప్రిల్ 6(ప్రజావాణి ) సిద్దిపేట జిల్లా కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. అందిన సమాచారం మేరకు, కూరేల్లా గ్రామ శివారులోని మోయ తుమ్మెద వాగు నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు తెలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.పోలీసులను గమనించిన వెంటనే ఇసుకతో లోడ్ చేసిన రెండు ట్రాక్టర్లు వాగులో ఉండగా, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో...