కోహెడ మండలంలోనీ ఆయా గ్రామాలలో మన ఊరు -మన పోలీస్ కార్యక్రమం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం పోలీస్ అధికారుల పిలుపు

కోహెడ మండలంలోనీ ఆయా గ్రామాలలో మన ఊరు -మన పోలీస్ కార్యక్రమం గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరం పోలీస్ అధికారుల పిలుపు బెజ్జంకి-కోహెడ, ఏప్రిల్ 9(ప్రజావాణి ) నేరాల నివారణలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తాయని సిద్దిపేట జిల్లా కోహెడ మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా వీపీఓ అధికారులు గ్రామాలను సందర్శించి, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలతో సమావేశాలు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ...