కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుద్ధి చేసే ప్రక్రియను :జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు..

సిద్దిపేట జిల్లా,మార్చి 11, ప్రజావాణి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుదవారం కోహెడ మండలంలోని శనిగరం గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ శుద్ధి చేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో 99 రోజుల కార్యాచరణలో 10 థీమ్స్ లలో అత్యంత ప్రాధాన్యత కలిగినది మిషన్ భగీరథ ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీటి సరఫరా చేయడం. వేసవికాలం దృష్టా జిల్లాలో ఎక్కడ కూడా...