కోవైట్ దేశంలో కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి పరార్ అయి రాయచోటి కు వచ్చేసిన ఘరానా మోసగాడు ఫయాజ్..
అన్నమయ్య జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్1).కోవైట్ దేశంలో కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి పరార్ అయి రాయచోటి కు వచ్చేసిన ఘరానా మోసగాడు ఫయాజ్.అమాయకులను చీటిల పేరుతొ కోట్ల రూపాయలు మోసం చేసి తీసుకొచ్చిన రాయచోటి పట్టణానికి చెందిన ఫయాజ్.కోవైట్ దేశంలో కూలి,డ్రైవర్ పనులు చేసుకునే వారినే టార్గెట్ గా పెట్టుకుని చీటిల పేరోతో భారీ స్కామ్ కు పాల్పడి,కోట్ల రూపాయలు దోచుకుని వచ్చిన ఫయాజ్.రాయచోటి పట్టణంలోని VIZDAM స్కూల్ వద్ద సంసారం ఉంటున్న ఫయాజ్.కడప,రాయచోటి కు చెందిన అమాయకులను కుచ్చుటోపీ పెట్టిన ఫయాజ్.బాధితుల నుంచి...