prajavaani.net
Newspaper Banner
Date of Publish : 01 April 2026, 10:53 am Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కోవైట్ దేశంలో కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి పరార్ అయి రాయచోటి కు వచ్చేసిన ఘరానా మోసగాడు ఫయాజ్..

అన్నమయ్య జిల్లాప్రజావాణి న్యూస్ (ఏప్రిల్1).కోవైట్ దేశంలో కోట్ల రూపాయలు కుచ్చుటోపీ పెట్టి పరార్ అయి రాయచోటి కు వచ్చేసిన ఘరానా మోసగాడు ఫయాజ్.అమాయకులను చీటిల పేరుతొ కోట్ల రూపాయలు మోసం చేసి తీసుకొచ్చిన రాయచోటి పట్టణానికి చెందిన ఫయాజ్.కోవైట్ దేశంలో కూలి,డ్రైవర్ పనులు చేసుకునే వారినే టార్గెట్ గా పెట్టుకుని చీటిల పేరోతో భారీ స్కామ్ కు పాల్పడి,కోట్ల రూపాయలు దోచుకుని వచ్చిన ఫయాజ్.రాయచోటి పట్టణంలోని VIZDAM స్కూల్ వద్ద సంసారం ఉంటున్న ఫయాజ్.కడప,రాయచోటి కు చెందిన అమాయకులను కుచ్చుటోపీ పెట్టిన ఫయాజ్.బాధితుల నుంచి దోచుకున్న 2 కోట్ల రూపాయలను అతని అన్న ఇర్షాద్ అకౌంట్లో డిపాజిట్ చేసిన ఫయాజ్.ఫయాజ్ ఇంటి బాధితులు ఆందోళన.ఇంటి నుంచి 20వ తేదీ పరార్ అయిన ఫయాజ్.ఫయాజ్ ఇంటికి బిగాలు వేసి భార్య పిల్లలను అత్త ఇంట్లో మకాం.ఫయాజ్ ను దాచిపెట్టి సహకరిస్తున్న ఫయాజ్ అన్న ఇర్షాద్,భార్య పిల్లలు.అన్నమయ్య ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఫయాజ్ పైన చర్యలు తీసుకోని,తమ డబ్బులు ఇప్పించాలని కోరుకుంటున్న బాధితులు.ఫయాజ్ అన్న ఇర్షాద్ అకౌంట్ సీజ్ చేయాలనీ కోరుకుంటున్న బాధితులు.ఫయాజ్ ఎక్కడ ఉన్నడో ఫయాజ్ అన్న ఇర్షాద్ కు విచారించి న్యాయం చేయాలనీ కోరుకుంటున్న బాధితులు..