కోల్ మైన్స్ పెన్షన్ దారులకు బీమా సౌకర్యం కల్పించాలి
*కోల్ మైన్స్ పెన్షన్ దారులకు బీమా సౌకర్యం కల్పించాలి* *యూనియన్ బ్యాంక్ ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ధర్నా* *మన ప్రజావాణి* జూలై 27 సింగరేణిలో విధులు నిర్వహించి, పదవి విరమణ పొంది, యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 70 సంవత్సరాల లోపు వారికి 30 లక్షల రూపాయల ప్రమాద బీమా, సహజ మరణానికి 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య డిమాండ్ చేశారు. సోమవారం...