కోమటిపల్లి లో చదువుకున్న శ్రీధర్ గౌడ్ ఇకలేరు
ప్రజావాణి,ఇనుగుర్తి:బాల్యమంతా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి లో గడిపి విద్యాభ్యాసం చేసిన పంజాల శ్రీధర్ గౌడ్(32) ఇక లేరు. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో మిత్రమా నీ జ్ఞాపకాలను మర్చిపోలేక పోతున్నామంటూ క్లాస్ మెంట్స్,బాల్య స్నేహితులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు.నిజానికి శ్రీధర్ గౌడ్ నాటి ఉమ్మడి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం బొల్లికొండ గ్రామానికి చెందిన వాడు. కోమటిపల్లి లో తన పెద్దమ్మ ఇంటి వద్ద ఉంటూ స్థానిక పాఠశాలలో చదువుకున్నాడు. అనంతరం తన స్వగ్రానమానికి వెళ్లి తన గౌడ వృత్తిని చేపట్టి...