కోనాపురంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు*

యేసుక్రీస్తు పునరుత్థానం.. శాంతి సందేశంతో ‘రన్ ఫర్ జీసస్’ *కోనాపురంలో ఘనంగా ఈస్టర్ వేడుకలు*యేసుక్రీస్తు పునరుత్థానం.. శాంతి సందేశంతో ‘రన్ ఫర్ జీసస్’చెన్నారావుపేట ఏప్రిల్ 5 (ప్రజావాణి) లోక రక్షకుడు యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ఆదివారం మండల కేంద్రంలోని కోనాపురం గ్రామంలో ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. క్రీస్తు పునరుత్థానం మానవాళికి శాంతి, నిరీక్షణను ప్రసాదిస్తుందనే సందేశాన్ని చాటుతూ స్థానిక జేడీఈఎం బాప్టిస్ట్ చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ సందర్భంగా పాస్టర్ ఎబినేజర్ నేతృత్వంలో...