కోదాడ రూరల్  నూతన ఎస్సైగా షేక్ యాకూబ్

*కోదాడ రూరల్  నూతన ఎస్సైగా షేక్ యాకూబ్*కోదాడ, జూలై 09, ప్రజావాణి కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ నూతన సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ)గా షేక్ యాకూబ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా విధులునిర్వహించిన గోపాల్ రెడ్డి నేరేడుచర్లకు బదిలీ కావడంతో, జిల్లా పోలీసు కార్యాలయంలోని డీసీఆర్బీ విభాగంలో పనిచేస్తున్న షేక్ యాకూబ్ ను కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్ఐ షేక్ యాకూబ్ మాట్లాడుతూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి పోలీసు సేవలను మరింత సమర్థవంతంగా...