prajavaani.net
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 10:03 am Digital Edition : VEMULARAMESH MOTHE

కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు నవీలే తిరపమ్మ గారి దశ దిన కర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు……

ప్రజావాణి మోతే మే 11: సూర్యాపేట జిల్లా, మోతే మండలం, మామిళ్ళగూడెం గ్రామంలోని బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి నవీలే రామకోటయ్య తల్లి గారి దశ దిన కర్మ కార్యక్రమం లో కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు పాల్గొని వారి చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఇట్టి కార్యక్రమం లో బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు, వివిర్, ఆరె లింగారెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కే. శ్రీనివాస్, మాజీ సర్పంచ్ ఎస్ కే జానీ పాషా,వార్డు మెంబర్ ఎస్ కే ఖాదర్ బాబు,వై. వెంకన్న, మాజీ వార్డు మెంబర్ కే. భాగ్యలక్ష్మి వెంకన్న,నాగుల్, చిన్న నర్సయ్య, సైదులు, మున్న లింగయ్య, వెంకటనారాయణ, నవీలే శ్రీను తదితరులు పాల్గొని ఆమె చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు.