కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం<br>జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే సురేష్
కోదాడ కోర్టులో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం..జాతీయ జెండాను ఆవిష్కరించిన సబ్ జడ్జి కే. సురేష్.కోదాడ, జూన్ 02/ ప్రజావాణి కోదాడ కోర్టు ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ జడ్జి కే. సురేష్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన కోర్టు సిబ్బందికి, న్యాయవాదులకు, ప్రజలందరికీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. చట్టసభలతో పాటు న్యాయవ్యవస్థలోనూ తెలంగాణ సాధించిన ప్రగతిని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.ఈ...