కోదాడలో సంపూర్ణ విద్యాసంస్థల బంద్
కోదాడలో సంపూర్ణ విద్యాసంస్థల బంద్.. విద్యార్థి సంఘాలకు బీఆర్ఎస్వీ సంఘీభావం.. కోదాడ, జూలై 10/ ప్రజావాణి :తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థల బంద్ సందర్భంగా.. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు, కోదాడ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జి బొల్లం మల్లయ్య యాదవ్ ఆదేశాల మేరకు బుధవారం కోదాడ నియోజకవర్గ, పట్టణ బీఆర్ఎస్వీ కమిటీ ఆధ్వర్యంలో పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ , పీవైఎల్, ఏఐవైఎఫ్, విద్యార్థి సంఘాలకు సంఘీభావం ప్రకటించారు.అనంతరం బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు బొర్రా వంశీ నాని...