కోదాడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. కవితా రెడ్డి నియామకంతో బీజేపీలో నూతనోత్సాహం. సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం..
కోదాడలో బీజేపీ బలోపేతమే లక్ష్యం.. కవితా రెడ్డి నియామకంతో బీజేపీలో నూతనోత్సాహం. సమన్వయంతో పార్టీని బలోపేతం చేస్తాం.. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి.. కోదాడ, ఏప్రిల్ 02/ ప్రజావాణి కోదాడ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బండారు కవితా రెడ్డి అన్నారు. గురువారం కోదాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలుగా కవితా రెడ్డిని అధిష్టానం నియమించిన సందర్భంగా కోదాడ నియోజకవర్గ బిజెపి పార్టీ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి...