కోదాడలో బీజేపీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ

కోదాడలో బీజేపీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ.కోదాడ, మే 24/ ప్రజావాణి పట్టణంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా పార్టీ నాయకులు జనార్ధన్ మాట్లాడుతూ, వేసవి తీవ్రత దృష్ట్యా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ మజ్జిగ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని ఆయన అన్నారు. ప్రభుత్వం కూడా వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలకు సేవలు అందించాలని...