కోడి వ్యర్థాలతో చేపల సాగు..ప్రజల ప్రాణాలతో చెలగాట0 .

ప్రజావాణి న్యూస్ (మే09) విజయవాడ చెరువుల్లో విషపు చేపలా కోట్ల దందాపై కలకలం.రైల్వే చెరువుల్లో రహస్య రచ్చ కోడి చెత్తతో చేపల పెంపకం చేపల పేరుతో విష వ్యాపారం.నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ముఠా!కోడి వ్యర్థాలు.కోట్ల ఆదాయం.నగర ప్రజల ఆరోగ్యంపై ముప్పు.విజయవాడ నడిబొడ్డున దారుణం.60 ఎకరాల్లో అడ్డగోలు చేపల సాగు.చేపల చెరువుల్లో చెత్త రాజ్యం.అధికారులు మౌనమేనా.కోడి చెత్తతో చేపలు.తింటే ప్రజల ఆరోగ్యం ఏమవుతుంది.చెరువుల్లో విషపు ఆట.రైల్వే భూముల్లో రెచ్చిపోతున్న దందా.చేపల సాగు కాదు.ప్రాణాల వ్యాపారం.కోట్ల కోసం నిబంధనల ఖూనీ.విజయవాడలో ‘విష చేపల’కలకలం.కోడి వ్యర్థాలతో అడ్డదారి సాగు.ప్రజల ప్రాణాలపై...