prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 3:45 pm Digital Edition : ANILKOTAGIRI KOTAGIRI

కోడిచర్ల ఫీడర్ పై కొత్త విసిబి ప్రారంభం.

కోడిచర్ల ఫీడర్ పై కొత్త విసిబి ప్రారంభం.

మెరుగైన విద్యుత్ సరఫరకై కొత్త పరికరం.

పోతంగల్/ప్రజావాణి:-పోతంగల్ సెక్షన్ పరిధిలోని 33/11 కెవి కల్లూరు సబ్ స్టేషన్లో కోడిచర్ల ఫీడర్పై కొత్త విసిబిని బోధన్ డి.ఐ.ఎం.డీ.ముక్తార్ మంగళవారం ఛార్జ్ చేశారు.ఈ కొత్త విసిబి ఏర్పాటుతో కోడచర్ల ఫీడర్లో విద్యుత్ సరఫరా మరింత మెరుగుగా ఉంటుందని.సాంకేతిక సమస్యలు, విద్యుత్ అంతరాయాలు తగ్గుతాయని డి.ఐ.అన్నారు. ఆయన వెంట ఏ.డి.ఈ నవీన్ రెడ్డి,ఏ.ఈ రాజేష్,విద్యుత్ సిబ్బంది ఉన్నారు.