కోట్ల గొంతులను ఏకం చేసింది గులాబీ జెండా తెలంగాణ గడ్డ ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను మర్చిపోరు స్వరాష్ట్రాన్ని సాధించే వరకు గులాబీ జెండాతో కేసీఆర్ వెనుకడుగు వేయలేదు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్

కోట్ల గొంతులను ఏకం చేసింది గులాబీ జెండా తెలంగాణ గడ్డ ఉన్నంతవరకు ఇక్కడి ప్రజలు కేసీఆర్ ను మర్చిపోరు స్వరాష్ట్రాన్ని సాధించే వరకు గులాబీ జెండాతో కేసీఆర్ వెనుకడుగు వేయలేదు మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ షాద్ నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పార్టీ జెండాను ఎగురవేసిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కోట్లాది గొంతులను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంతవరకు విశ్రమించకుండా ఉద్యమం చేపట్టిన గొప్ప పార్టీ గులాబీ పార్టీ అని, మాజీ...