కోటేశ్వర స్వామి ఆలయ పరిసరాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు
జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ మే 27 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ (ఐపీఎస్) ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి సూచనలతో జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా ధర్మపురి సీఐ ఎ. రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో వెల్గాటూర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ పి. ఉదయ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి బుధవారం శ్రీ కోటేశ్వర స్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలతో కలిసి ఆలయ ప్రాంగణం, వాహనాల...