కోటిలింగాలలో భక్తుల సౌకర్యాల కొరకు సమావేశం

మహా శివరాత్రి కి కోటిలింగాలలో ముందస్తు ఏర్పాట్లు గోదావరికి వచ్చే భక్తుల సౌకర్యాల కొరకు సమావేశం ఆలయ కమిటీ చైర్మన్ పుదారి రమేష్ జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, వెల్గటూర్ ఫిబ్రవరి 09 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల కోటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న మహాశివరాత్రి పురస్కరించుకొని ముందస్తుగా అన్ని శాఖల అధికారులతో కలిసి ఎలాంటి సమస్య లేకుండా విద్యుత్, శానిటైజర్, పోలీస్ శాఖ, పార్కింగ్, చలువ పందిర్లు, భక్తులకు కావలిసిన త్రాగు నీరు, మజ్జిగ పాకెట్స్, దుస్తువులు మార్చుకునే గదులు,...