కొహెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ..

కొహెడ మండలంలోని బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా తనిఖీ.. సిద్దిపేట జిల్లా, మార్చి9, ప్రజావాణి కొహెడ మండలంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల జూనియర్ కళాశాల లో రాత్రి భోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె. హైమావతి, ఆకస్మికంగా తనిఖీ చేశారు. అన్నం, మిల్ మేకర్ కూర, సాంబారు లలో పరిశీలించారు. మెనులో భాగంగా చట్నీ చేయలేదని అసహనం వ్యక్తంచేశారు.రోజు ఇలాగే చేస్తున్నారా మీ ఇష్టం వచ్చినట్లు...