కొమ్ము రమేష్‌కు ఉగాది పురస్కారం–2026
కొమ్ము రమేష్‌కు ఉగాది పురస్కారం–2026 తిరుమలాయపాలెం, ప్రజావాణి, మార్చి 11: ఉగాది పండుగను పురస్కరించుకుని రాయల్ సక్సెస్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు స్వర మధురిమ కల్చరల్ సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం భక్త రామదాస్ కళాక్షేత్రంలో ఘనంగా పురస్కారాల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన కవులు, గాయకులు, కళాకారులు, విద్యావేత్తలు, అలాగే భరతనాట్యం, కూచిపూడి నృత్య రంగాల్లో ప్రావీణ్యం సాధించిన కళాకారులను ఈ సందర్భంగా సత్కరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు “నారీశక్తి అవార్డులు”, ఉగాది పండుగ...