కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మెట్టు శ్రీధర్

•కొత్త పింఛన్లకు మోక్షం ఎప్పుడు? – రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మెట్టు శ్రీధర్   పటాన్చెరువు, జూలై 1(ప్రజావాణి): తెలంగాణ రాష్ట్రంలో కొత్త సామాజిక భద్రతా పింఛన్ల మంజూరులో జరుగుతున్న జాప్యంపై నవభారత్ నిర్మాణ్ యువసేన అధ్యక్షులు, తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టు శ్రీధర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు పూర్తవుతున్నప్పటికీ, కొత్తగా అర్హత పొందిన వేలాది మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర నిరుపేదలకు ఇప్పటికీ పింఛన్లు మంజూరు కాలేదని...