కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్

ప్రజావాణి :కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు అభివృద్ధి కార్యక్రమాలకు చెట్లు, వృక్షాలను తొలగిస్తే తగిన ప్రత్యామ్నాయం మొక్కలకు జియో ట్యాగింగ్ స్థానిక సంస్థల బలోపేతమే ప్రభుత్వ లక్ష్యం  శాసనసభలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజనపైనా న్యాయపరమైన అడ్డంకులు ఏవీ లేవని చెప్పారు. గురువారం...