కొత్తపేటలో రేపు సర్పంచ్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

కొత్తపేటలో రేపు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి పిలుపు జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి, ఏప్రిల్ 13 (ప్రజావాణి): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం రేపు (మంగళవారం) ఉదయం ఘనంగా జరగనుంది. గ్రామ సర్పంచ్ జీ రెడ్డి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది, దీనికి కావాల్సిన అన్ని...