కొడిమ్యాలలో ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు
*కొడిమ్యాలలో ఘనంగా బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు..*మన ప్రజావాణి చొప్పదండి నియోజకవర్గం జూలై 22:కొడిమ్యాల మండల కేంద్రంలో బుధవారం రోజున కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి లాంగ్ లివ్ వినోద్ అన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు....