కొడవటికల్లు గ్రామంలో 8వ పోషణ పక్వాడా
ఎన్టీఆర్ జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్16) చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామం లో అంగన్వాడి సెంటర్ నందు 15ఏప్రిల్ 2026 బుధవారం న 8వ పోషణ పక్వాడ కార్యక్రమం ఐ సి డి ఎస్ ప్రాజెక్ట్ నందిగామ సిడిపిఓ లక్ష్మీ భార్గవి ఆదేశానుసారం 9/04/2026 నుండి23/04/2026 వరకుఈ కార్యక్రమాలు నిర్వహించ బడుచున్నవి. ఈ కార్యక్రమం లోని ముఖ్య ఉద్దేశ్యములు, తల్లి మరియు శిశుపోషణ 0నుండి 3 సంవత్సరాల పిల్లలమెదడు అభివృద్ధి చెందటము మరియు 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఆట ఆధారిత...