కొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి

కొందుర్గు మండల అధ్యక్షులుగా నియామక పత్రం అందుకున్న కొగురి పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీ కొందుర్గు మండల అధ్యక్షులుగా కొగురి పురుషోత్తం రెడ్డికి నియామక పత్రాన్ని రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ శంకరన్న అండతో శక్తివంతంగా పనిచేస్తూ పార్టీ ప్రతిష్టను పెంచాలని, ప్రభుత్వ సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. గతంలో పనిచేసిన మండల అధ్యక్షులు గత ప్రభుత్వంతో సమర్థవంతంగా పోరాడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో...