కొంతమంది రైతులను

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు కొంతమంది మండి వ్యాపారస్తులపై మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి ఆగ్రహం     అనంతపురం బ్యూరో ఆగస్టు 06 ప్రజావాణి కాటా వద్ద కొంత మంది మండి వ్యక్తులు నిలబడి రైతులను తమ మండికి రావాలని, డబ్బులు ఎక్కువగా ఇస్తామని చెప్పి చివరికి మోసం చేస్తున్నారని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి పేర్కొన్నారు. గురువారం అనంతపురం నగర సమీపంలో ఉన్న మార్కెట్ యార్డ్ ను పరిశీలించి కొంతమంది మండి వ్యక్తుల రైతులను...