కొండపాక గ్రామంలోఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమం ప్రారంభం<br>

కొండపాక గ్రామంలోఉచిత మగ్గం శిక్షణ కార్యక్రమం ప్రారంభం* గ్రామ సర్పంచ్ వీరస్వామి* బిసిఐ క్లస్టర్ కోఆర్డినేటర్ మహేందర్ జమ్మికుంట జూన్ 20 (ప్రజావాణి)వీణవంక మండలం కొండపాక(గ్రామం లో డబ్ల్యూ డబ్ల్యూ ఎఫ్ ఇండియా నవక్రాంతి ఉత్పత్తిదారుల సంస్థ వారి బిసిఐ ప్రాజెక్ట్  ఎస్ బి ఐ ఆర్ ఎస్ ఈ టి ఐవారు సంయుక్తంగా  మగ్గం వర్క్స్ ఉచిత నెలరోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసిఐ క్లస్టర్ కోఆర్డినేటర్ మహేందర్  మాట్లాడుతూ రైతు కుటుంబ సభ్యుల జీవనోపాదులు పెంపొందించడంలో భాగంగా...