కేసుల కోసం వై.ఎస్. జగన్ బానిసలా బ్రతుకుతాడు అంటే ప్రధాని మోది కేసులు తొలగించారా?

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కడప నగరంలోని వైయస్సార్ సిపి జిల్లా ప్రధాన కార్యాలయంలో సోమవారం రెడ్యం విలేకరులతో మాట్లాడుతూ కేసుల కోసం జగన్ భయపడే వాడైతే నాడు సోనియా గాంధీతో పోరాటం చేసేవారా?చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి అద్దెమైకులా మారి చిలక పలుకులు పలుకుతారా?వై.ఎస్. జగన్ కలుపు మొక్క కాదు.రాజకీయ గంజాయి వనంలో తులసి మొక్క.వై.ఎస్ కుటుంబంతో మీకు మేలు జరగలేదని మీ అన్న నారాయణరెడ్డి తో చెప్పించగలరా?ఏపిసిసి చీఫ్ షర్మిలమ్మ.బిజెపి ఎమ్మెల్యే ఆదికి వైయస్సార్ సిపి రాష్ట్ర కార్యదర్శి రెడ్యం సవాల్.కేసుల...