కేసముద్రం ‘సీఎంఆర్’ స్కామ్ మూడు మిల్లుల తనిఖీతోనే సరిపెడతారా?

రూ. 6 కోట్ల ప్రభుత్వ ధాన్యం మాయం.. ఆ డబ్బుతోనే కొత్త సామ్రాజ్యం?మండలంలో 32 మిల్లులు ఉంటే.. మూడింటితోనే విజిలెన్స్ చేతులు దులుపుకుందా?కేసముద్రం ఆగష్టు 07,ప్రజావాణి ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చడానికి, రైతులకు మద్దతు ధర కల్పించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సేకరిస్తున్న కస్టమ్ మిల్లింగ్ రైస్  కేసముద్రం మండలంలో కొందరు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. ప్రభుత్వ సొమ్మును యథేచ్ఛగా పక్కదారి పట్టిస్తూ, కోట్లకుపడగలెత్తుతున్న కొందరు రైస్ మిల్లు యజమానుల వ్యవహారం ఇప్పుడు స్థానికంగా దావానలంలా మారుతోంది. పేదవాడి బియ్యం అక్రమంగా...