కేశఖండన మహోత్సవంలో బద్వేల్ మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ పాల్గొన్నారు.

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే04) పోరుమామిళ్ల మండలం,శ్రీ మద్దిమాను గుర్రప్ప స్వామి ఆలయంలో జరిగిన పుట్టువెంట్రుకల (కేశఖండన) మహోత్సవంలో బద్వేల్ మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె. విజయమ్మ,మరియు బద్వేల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ శ్రీ కె.రితేష్ రెడ్డి పాల్గొన్నారు.పోరుమామిళ్ల మండలం,కృష్ణం పల్లె గ్రామ వాస్తవ్యులు శ్రీ కొండా గురివి రెడ్డి,మనవడు,శ్రీ కొండా మైసూరా రెడ్డి -శ్రీమతి సునంద,ఏకైక కుమారుడు చి.మహీధర్ రెడ్డి కేశఖండన వేడుకకు వారు విచ్చేసి,బాలుడిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా చిరంజీవి మహీధర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో,సుఖసంతోషాలతో వర్ధిల్లాలని వారు మనసారా కోరుకున్నారు.ఈ...