కేటీఆర్ 50వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా<br>
మన సమగ్ర ప్రజావాణి జూలై 24(జోగిపేట )సంగారెడ్డి జిల్లా ప్రతినిధిబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు 50వ పుట్టినరోజు సందర్భంగా జోగిపేటలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆదేశాల మేరకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డీబీ నాగభూషణం, చాపల వెంకటేశం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి కేటీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణకు మెరుగైన సేవలు అందించే...